drone hit a building near israel pm netanyauhs place of residence in caesarea
ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా ప్రతీకార దాడికి దిగింది. డ్రోన్లతో విరుచుకుపడుతోంది. లెబనాన్ సహకారంతో భారీ దాడులకు పాల్పడుతోంది. ఏకంగా ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహును లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకు తెగబడింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ధృవీకరించింది.
#IsraelHezbollahWar
#israelpmnetanyauhs
#netanyauh
#israel
#droneattack
#AFP